నా గురించి
|
၁။ నా పేరు ____________ అండీ. |
|
၂။ నేను ____________ విద్యార్థిని/ని. |
|
၃။ నేను ________వ తరగతి చదువుతున్నాను. / అండీ |
|
၄။ మా నాన్నగారి పేరు ____________గారు అండీ. |
|
၅။ మా అమ్మగారి పేరు ____________గారు అండీ. |
|
၆။ నేను ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేస్తాను. / అండీ |
|
၇။ నేను క్రమం తప్పకుండా బడికి వెళ్తాను. / అండీ |
|
၈။ నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. |
|
၉။ నేను పాఠాలను శ్రద్ధగా వింటాను. / అండీ |
|
၁၀။ ఆటలు ఆడటం నాకు చాలా ఇష్టం. |
|
၁၁။ నాకు పుస్తకాలు చదవడం అలవాటు. |
|
၁၂။ నేను పెద్దలను గౌరవిస్తాను. |
|
၁၃။ నేను ఎప్పుడూ నిజమే మాట్లాడతాను. |
|
၁၄။ నేను భవిష్యత్తులో గొప్ప ____________ (ఉపాధ్యాయుడి)ని కావాలనుకుంటున్నాను. |
|
၁၅။ నేను మా దేశాన్ని ప్రేమిస్తున్నాను. |
၁။ ကျောင်းသို့ ပထမဆုံးရက် ရောက်ရှိခြင်း (First Day at School)
|
A: |
నమస్కారం! నీ పేరు ఏమిటి? |
Hello! What is your name? |
မင်္ဂလာပါ! မင်းနာမည် ဘယ်လိုခေါ်သလဲ? |
|
B: |
నా పేరు రాజు. నీ పేరు ఏమిటి? |
English: My name is Raju. What is your name? |
ကျွန်တော့်နာမည် ရာဂျုပါ။ မင်းနာမည်ကော? |
|
A: |
నా పేరు రవి. నువ్వు ఏ తరగతి? |
My name is Ravi. Which grade are you in? |
ငါ့နာမည် ရဝိပါ။ မင်း ဘယ်နှတန်းလဲ? |
|
B: |
నేను ఎనిమిదవ తరగతి. నువ్వు కూడానా? |
I am in 8th grade. Are you too? |
ငါက အဋ္ဌမတန်းပါ။ မင်းလည်း အတူတူပဲလား? |
|
A: |
అవును! మనమిద్దరం ఒకే తరగతి. |
Yes! Both of us are in the same class. |
ဟုတ်တယ်! ငါတို့နှစ်ယောက်လုံး အတန်းတူတူပဲ။ |
|
B: |
మీ ఊరు ఎక్కడ? |
Where is your hometown? |
မင်းတို့ရွာ (နေရပ်) က ဘယ်မှာလဲ? |
|
A: |
మాది శ్రీకాకుళం. మరి నీది? |
Mine is Srikakulam. And yours? |
ငါက သီရိကာကူလမ်ကပါ။ မင်းကော? |
|
B: |
మాది విశాఖపట్నం. ఇక్కడ ఎక్కడ ఉంటున్నావు? |
Mine is Visakhapatnam. Where are you staying here? |
ငါက ဝိဆာခပတ္တနမ်ကပါ။ ဒီမှာ ဘယ်မှာနေသလဲ? |
|
A: |
నేను హాస్టల్‌లో ఉంటున్నాను. |
I am staying in the hostel. |
ငါက အဆောင်မှာ နေတာပါ။ |
|
B: |
మన క్లాస్ మాష్టరు ఎవరు? |
Who is our class teacher? |
ငါတို့ အတန်းပိုင်ဆရာက ဘယ်သူလဲ? |
|
A: |
మన మాష్టరు పేరు యర్ర నాయుడు గారు. |
Our teacher's name is Mr. Yerra Naidu. |
ငါတို့ဆရာ့နာမည်က ဦးရာနန္ဒု (Yerra Naidu) ပါ။ |
|
B: |
ఆయన చాలా మంచివారని విన్నాను. |
I heard that he is a very good person. |
သူက အရမ်းသဘောကောင်းတယ်လို့ ငါကြားဖူးတယ်။ |
|
A: |
అవును, పాఠాలు చాలా బాగా చెబుతారు. |
Yes, he teaches the lessons very well. |
ဟုတ်တယ်၊ သင်ခန်းစာတွေကို အရမ်းကောင်းအောင် သင်ပေးတယ်။ |
|
B: |
నీకు ఏ సబ్జెక్టు అంటే ఇష్టం? |
Which subject do you like? |
မင်း ဘယ်ဘာသာရပ်ကို ဝါသနာပါသလဲ? |
|
A: |
నాకు తెలుగు మరియు ఇంగ్లీష్ అంటే ఇష్టం. |
I like Telugu and English. |
ငါက တေလူဂူနဲ့ အင်္ဂလိပ်စာကို ဝါသနာပါတယ်။ |
|
B: |
నీకు ఏ ఆటలు ఇష్టం? |
Which games do you like? |
မင်း ဘယ်လိုအားကစားတွေကို ကြိုက်သလဲ? |
|
A: |
నాకు క్రికెట్ ఆడటం చాలా ఇష్టం. |
I like playing cricket very much. |
ငါ ခရစ်ကက်ကစားရတာ အရမ်းဝါသနာပါတယ်။ |
|
B: |
చాలా సంతోషం! మనం సాయంత్రం ఆడదాం. |
Very happy! Let's play in the evening. |
ဝမ်းသာပါတယ်! ညနေကျရင် ငါတို့ အတူတူကစားကြတာပေါ့။ |
|
A: |
అలాగే! తప్పకుండా ఆడదాం. |
Sure! We will definitely play. |
ဟုတ်ပြီလေ! သေချာပေါက် ကစားကြမယ်။ |
|
B: |
సరే, పద! క్లాస్‌లోకి వెళ్దాం. |
Okay, come on! Let's go into the class. |
အေးပါ၊ လာ... အတန်းထဲ သွားရအောင်။ |
၂။ ကျောင်းစာကြည့်တိုက်အကြောင်း (At the School Library)
|
A: రవి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? |
ရဝိ၊ မင်း ဘယ်သွားမလို့လဲ? |
|
B: నేను లైబ్రరీకి వెళ్తున్నాను. |
ငါ စာကြည့်တိုက် သွားမလို့ပါ။ |
|
A: అక్కడ ఏ పుస్తకాలు ఉంటాయి? |
အဲဒီမှာ ဘယ်လိုစာအုပ်တွေ ရှိသလဲ? |
|
B: అక్కడ కథల పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు ఉంటాయి. |
အဲဒီမှာ ပုံပြင်စာအုပ်တွေနဲ့ ကျောင်းသင်ခန်းစာစာအုပ်တွေ ရှိတယ်။ |
|
A: నాకు ఒక తెలుగు కథల పుస్తకం కావాలి. |
ငါ တေလူဂူပုံပြင်စာအုပ်တစ်အုပ် လိုချင်လို့။ |
|
B: అయితే నాతో రా, చూపిస్తాను. |
ဒါဆို ငါနဲ့လိုက်ခဲ့၊ ပြပေးမယ်။ |
|
A: పుస్తకాలు ఇంటికి ఇస్తారా? |
စာအုပ်တွေကို အိမ်ယူသွားလို့ ရသလား? |
|
B: అవును, వారం రోజులు ఉంచుకోవచ్చు. |
ရတယ်၊ တစ်ပတ်လောက် ငှားထားလို့ရတယ်။ |
|
A: చాలా బాగుంది! పద వెళ్దాం. |
အရမ်းကောင်းတာပဲ! လာ သွားရအောင်။ |
|
B: నిశ్శబ్దంగా ఉండాలి సుమా! |
စာကြည့်တိုက်ထဲမှာ ငြိမ်ငြိမ်နေရမယ်နော်! |
၃။ အားကစားချိန်အကြောင်း (Talking about Games)
|
A: లంచ్ అయిపోయింది, ఇప్పుడు ఏం పీరియడ్? |
နေ့လယ်စာစားပြီးပြီ၊ အခု ဘာချိန်လဲ? |
|
B: ఇప్పుడు ఆటల పీరియడ్. |
အခု အားကစားချိန်လေ။ |
|
A: నీకు ఏ ఆట అంటే ఇష్టం? |
မင်း ဘာကစားရတာ ဝါသနာပါသလဲ? |
|
B: నాకు ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. |
ငါက ဘောလုံးကန်ရတာ အရမ်းဝါသနာပါတယ်။ |
|
A: మన స్కూల్ గ్రౌండ్ చాలా పెద్దది. |
ငါတို့ကျောင်းကွင်းက တော်တော်ကျယ်တာပဲ။ |
|
B: అవును, అందరం కలిసి ఆడవచ్చు. |
ဟုတ်တယ်၊ အားလုံးစုပြီး ကစားလို့ရတယ်။ |
|
A: పి.టి టీచర్ వస్తున్నారు, పద! |
အားကစားဆရာ လာနေပြီ၊ လာ! |
|
B: త్వరగా వెళ్దాం, లేకపోతే లేట్ అవుతుంది. |
မြန်မြန်သွားရအောင်၊ နောက်ကျသွားလိမ့်မယ်။ |
|
A: నా షూస్ ఎక్కడ ఉన్నాయి? |
ငါ့ဖိနပ် ဘယ်မှာလဲ? |
|
B: అదిగో అక్కడ ఉన్నాయి, తీసుకో. |
ဟိုမှာ ရှိတယ်၊ ယူလိုက်။ |
၄။ ကျောင်းခန်းမနှင့် ပွဲတော်များ (About School Hall & Functions)
|
A: రేపు మన స్కూల్లో పండుగ ఉంది. |
မနက်ဖြန် ငါတို့ကျောင်းမှာ ပွဲတော်ရှိတယ်။ |
|
B: అవును, ఆగస్టు 15 వేడుకలు. |
ဟုတ်တယ်၊ ဩဂုတ်လ ၁၅ ရက် (လွတ်လပ်ရေးနေ့) ပွဲလေ။ |
|
A: ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుంది? |
အခမ်းအနားက ဘယ်မှာလုပ်မှာလဲ? |
|
B: మన స్కూల్ హాల్‌లో జరుగుతుంది. |
ငါတို့ကျောင်းခန်းမထဲမှာ လုပ်မှာပါ။ |
|
A: నువ్వు ఏమైనా ప్రోగ్రామ్ చేస్తున్నావా? |
မင်း တစ်ခုခု ပါဝင်တင်ဆက်ဦးမလား? |
|
B: నేను ఒక దేశభక్తి గీతం పాడుతున్నాను. |
ငါ မျိုးချစ်သီချင်းတစ်ပုဒ် ဆိုမလို့။ |
|
A: చాలా మంచిది! నేను డాన్స్ చేస్తున్నాను. |
အရမ်းကောင်းတာပဲ! ငါကတော့ ကမှာ။ |
|
B: ప్రాక్టీస్ బాగా చేశావా? |
သေချာလေ့ကျင့်ထားရဲ့လား? |
|
A: అవును, మా టీచర్ నేర్పించారు. |
ဟုတ်တယ်၊ ငါတို့ဆရာမ သင်ပေးထားတယ်။ |
|
B: సరే, రేపు అందరం కలుద్దాం. |
အေးပါ၊ မနက်ဖြန် အားလုံးတွေ့ကြတာပေါ့။ |
၅။ စာမေးပွဲနှင့် လေ့လာမှု (Exam & Studies)
|
A: వచ్చే వారం మనకు పరీక్షలు ఉన్నాయి. |
နောက်အပတ် ငါတို့ စာမေးပွဲရှိတယ်။ |
|
B: అవును, నాకు కొంచెం భయంగా ఉంది. |
ဟုတ်တယ်၊ ငါနည်းနည်းတော့ ကြောက်နေတယ်။ |
|
A: భయం ఎందుకు? బాగా చదువుకుందాం. |
ဘာလို့ကြောက်တာလဲ? သေချာစာဖတ်ကြတာပေါ့။ |
|
B: నీకు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ వచ్చా? |
မင်း သင်္ချာပုစ္ဆာတွေ တွက်တတ်သလား? |
|
A: వచ్చు, నేను నీకు సహాయం చేస్తాను. |
တွက်တတ်တယ်၊ ငါမင်းကို ကူညီပေးမယ်။ |
|
B: ధన్యవాదాలు! మనం కలిసి చదువుదాం. |
ကျေးဇူးတင်ပါတယ်! ငါတို့ အတူတူ စာကျက်ရအောင်။ |
|
A: సాయంత్రం మా ఇంటికి రా. |
ညနေကျရင် ငါ့အိမ်ကို လာခဲ့ပါ။ |
|
B: అలాగే, పుస్తకాలు పట్టుకొస్తాను. |
ကောင်းပါပြီ၊ စာအုပ်တွေ ယူလာခဲ့မယ်။ |
|
A: పరీక్షల్లో మంచి మార్కులు రావాలి. |
စာမေးပွဲမှာ အမှတ်ကောင်းကောင်း ရရမယ်နော်။ |
|
B: కచ్చితంగా! మనం కష్టపడదాం. |
သေချာပေါက်ပေါ့! ငါတို့ ကြိုးစားကြတာပေါ့။ |